తాగిన మైకంలో యువకుడి ఆత్మహత్యాయత్నం


Fri,August 9, 2019 12:40 AM

కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: మద్యంతాగిన మైకంలో క్రిమిసంహారక మందుతాగి ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో చోటుచేసుకుంది. జటప్రోల్‌కు చెందిన ఎల్లస్వామి(30) గురువారం ఉద యం గ్రామంలో మద్యంతాగాడు తాగిన మైకంలో గ్రామంలో ఓ ఫర్టిలైజర్ దుకాణంలో క్రిమిసంహారక మందు కొనుకొని తాగి ఆ డబ్బాతో ఇంటికి వెళ్లాడు. క్రిమిసంహారక మందు వాసన రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో కొల్లాపూర్ సివిల్ దవాఖానకు తరలించారు. డాక్టర్ భరత్‌రావు వైద్యచికిత్స అందించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...