ఎస్సీ ఎస్టీలు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి


Sat,July 20, 2019 06:04 AM

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రజలు తమ తమ ధ్రువీకరణ పత్రాలను విద్యుత్ శాఖ కార్యాలయంలో అందజేయాలని సీసీపీ డీసీఎల్ ఎస్‌ఈ భిక్షపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారికంగా విద్యుత్ కనెక్షన్ మీటరు కలిగి ఉన్నవారు, మీటరు ఎవరి పేరు మీద ఉందో వారి వారి ధ్రువీకరణ పత్రాలు తమ కార్యాలయానికి అందజేయాలని కోరారు. నెలకు 101 యూనిట్లు వాడుకుంటే వారి కరెంటు బిల్లులను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని వారు వివరించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...