ఆంగ్లం.. మాట్లాడితేనే వస్తుంది


Thu,July 18, 2019 04:18 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: నేర్చుకుంటే రాదని, వస్తుందని ప్రముఖ ఆంగ్ల బాషా శిక్షకుడు డాక్టర్ బీఆర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంగ్ల భాష భోధన పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం పట్టణంలోని బాలికల హైస్కూల్‌లో కొల్లాపూర్, చెందిన ప్రతి పీఎస్, నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని మండల విద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగింది.ఈ బీఆర్ రెడ్డి మాట్లాడుతూ గత 200 సంవత్సరాలలో ఆంగ్ల భాష ఆధ్యయనం తప్పు పద్దతులో జరిగినందున ఆంగ్లభాషలో భారతీయులు వెనుకబడి పోయారని,అందు చేత ఆధునిక పద్దతిలో ఆంగ్లభాషాను మాట్లాడుతూ విద్యార్థులచేత మాట్లాడిస్తూ భయం, జీవ సంబంధ శిక్షణ ద్వారా భాషపై పట్టు సాధించవచ్చన్నారు. 3గంటలలో ఉపాధ్యాయుల ధారాళంగా ఆంగ్లభాష మాట్లాడించారు.

భోధనకు మండలంలోని నిపుణులైన ఉపాధ్యాయులు కృష్ణయ్య, రూపోందించిన సామగ్రిని ప్రతి ఉపాధ్యాయునికి అందించి పాఠశాలలో చక్కగా వినియోగించుకొని సత్పలితాలను సాధించాలని మండల విధ్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఱెభూశాంత ఉపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఱెభూకధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...