పశువులకు గాలికుంటు టీకాలు


Sun,July 14, 2019 01:48 AM

పెంట్లవెల్లి: మండల పరిధిలోని జటప్రోల్,గోప్లాపూరం గ్రామాలలో పశుసంవర్థక శాఖ ఆద్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు.ఈ మండల పశువైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ పశవులకు ఈ సద్వినియోగం చేసుకోని లబ్ధిపోందాలని కోరారు.
కోడేరులో..కోడేరు: మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో శనివారం పశువులకు గాలికుంటు టీకాలు వేసినట్లు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ తెలిపారు. గ్రామంలోని 450 పశువులకు టీకాలు వేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో సర్నంచు శివారెడ్డి, సిబ్బంది రజిత, రంగస్వామి, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు. కుడికిళ్లలో ...కొల్లాపూర్,నమస్తేతెలంగాణ;మండల పరిధిలోని కుడికిళ్లలో ప గాలికుంటు నివారణ టీకాలను జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, చైర్మన్ జూపల్లి రఘుపతిరావు, వరలక్ష్మీ శనివారం టీకాలను వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాముజ్యోతి,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పశువులకు టీకాల పంపిణీ పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని బాచారం గ్రామంలో 200పశువులకు వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి మధు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మశన్న, వైద్య సిబ్బది పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...