19 నుంచి ఎంపీఎల్ -5 టీ - 20 టోర్నీ


Tue,June 18, 2019 12:49 AM

-తొలి మ్యాచ్‌లో తలపడుతున్న జేఆర్ వారియర్స్
-వీఎన్‌జీ ఇండియన్స్ జట్లు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసి యే షన్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27 వరకు ఎంపీఎల్ -5, టీ -20 క్రికెట్ టోర్నీ జరగనుంది. లీగ్‌లో జరిగే మ్యాచ్‌ల వివరాలను స్థానిక పిల్లలమర్రి సమీపంలోని క్రికెట్ మైదానంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం వెల్లడించారు. ఎంపీఎల్-5 లీగ్‌లో 8 జట్లతో రెండు గ్రూపులు గా విభజించారు. గ్రూప్-ఎలో జేఆర్ వారియర్స్, వీఎన్‌జీ ఇండియన్స్, ఆలఫోర్స్, మల్లేష్ బ్రదర్స్, గ్రూప్-బీలో గద్వాల బుల్స్, పీవీఆర్ షాద్‌నగర్ ఫైటర్స్, ఎంఎస్‌ఎన్ బ్రదర్స్, ఎంకే సైక్లోన్ జట్లు ఉ న్నాయి. 19న జేపీఆర్ వారియర్స్ వర్సెస్ వీఎన్‌జీ బ్రదర్స్, ఎంకే సైక్లోన్ జట్లు ఉన్నాయి. 19న జేపీఆర్ వారియర్స్ వర్సెస్ వీఎన్‌జీ ఇండియన్స్, గద్వాల బుల్స్ వర్సెస్ పీవీఆర్ ఫైటర్స్, 20న ఆల ఫోర్స్ వర్సెస్ మల్లేష్ బ్రదర్స్, ఎంఎస్‌ఆన్ బ్రదర్స్ వర్సెస్ ఎంకె సైక్లోన్, 21న ఆల ఫోర్స్ వర్సె స్ జేఆర్ వారియర్స్, గద్వాల బుల్స్ వర్సెస్ ఎంఎస్‌ఎన్ బ్రదర్స్, 22న వీఎస్‌జీ ఇండియన్స్ వర్సెస్ మల్లేష్ బ్రదర్స్, ఎంకే సైక్లోన్ వర్సెస్ గద్వాల బుల్స్, 24న వీఎస్‌జీ ఇండియన్స్ వర్సెస్ ఆల ఫోర్స్, ఎంఎస్‌ఎన్ బ్ర దర్స్ వర్సెస్ పీవీఆర్ ఫైటర్స్ జట్లు తలపడనున్నాయి. 26న మొదటి సెమీ ఫైనల్, రెండో సెమీఫైనల్,27న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...