కాలనీలలో కుక్కల బెడద తొలగించాలి


Tue,June 18, 2019 12:47 AM

వనపర్తి క్రీడలు : కాలనీలలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేసి 30 మందికిపైగా విచక్షణా రహితంగా కరిచి గాయపరిచిందని, అధికారులు గ్రామంలో కుక్కల బెడద తొలగించాలని తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో ఎన్నోసార్లు వనపర్తి మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించినా నిర్ల క్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొవాలని ప్రకటన ద్వారా కోరారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...