ప్రతిభ విద్యార్థిని సన్మానించిన డీఐఈవో


Sat,June 15, 2019 12:34 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ కళాశాలలో చదివి ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యా ంకును సాధించిన సఫియా బేగంను శుక్రవారం ఇంటర్ జి ల్లా విద్యాధికారి సింహయ్య, కళాశాల ప్రిన్సిపాల్ షాకిర్ ఉస్సేన్‌లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఫియా బేగం ఇంటర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును సాధించిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ప్రతిభను చాటి ఇతర విదార్థులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డీఐఈవో కార్యాలయ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...