ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్


Sat,June 15, 2019 12:34 AM

వనపర్తి విద్యావిభాగం : ఎమ్మార్పీఎస్ నూతన జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో టీఎమ్మార్పీఎస్ ము ఖ్య నాయకుల సమావేశం నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు బాధ్యతాయుతం గా పనిచేసి మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ రాములు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి దర్గయ్య, రాము , శివ, రాముడు, వెంకటేష్ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...