వనపర్తి ఎంపీపీకి సన్మానం


Wed,June 12, 2019 03:07 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : నూతనంగా వనపర్తి మండల ఎంపీపీగా ఎన్నికైనా కిచ్చారెడ్డిని మంగళవారం టీఆర్‌ఎస్ పట్టణ యూత్ ప్రెసిడెంట్ గిరి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ హేమంత్, నాయకులు శాలువా, పూలమాలలతో ఆయన నివాస గృహంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సబ్బిరెడ్డి యుగందర్‌రెడ్డి, రామస్వామి, యాది, సుబ్బు, రామస్వామి ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...