బాధితుడిని పరామర్శించిన ఎంపీపీ మేఘారెడ్డి


Wed,June 12, 2019 03:07 AM

పెద్దమందడి : మండలంలోని గట్లఖానాపూర్ గ్రామానికి చెందిన చందు యువకుడికి సోప్పను కట్ చేసే మిషన్‌లో పడి తన రెండు చేతు లు కట్ అయ్యాయి. యువకుడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ మేఘారె డ్డి మంగళవారం హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానకి వెళ్లి యువకుడి ని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నా రు. విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి తెలుపగా డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయనతో పాటు సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ దామోదర్‌లు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...