30లోగా ఆస్తి పన్నులు చెల్లించాలి


Wed,June 12, 2019 03:06 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈనెల 30 లోపు చెల్లించే వారికి ఎలాంటి ఆపరాధ రుసుం లేకుండా మినహాయింపు ఇవ్వనున్నట్లు మున్సిపాల్ కమిషనర్ రజినికాంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను చెల్లించే వారిపై ఆపరాధ రుసుం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మున్సిపాలిటీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆయన కోరారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...