నాటు సారా తయారీ దారుల బైండోవర్‌


Thu,May 16, 2019 03:04 AM

గోపాల్‌పేట: మండలంలోని కర్నమయ్యకుంట తండా,పెద్ద తండాల్లో నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్న తండాలకు చెందిన ఆరుగురు మహిళలపై కేసులు నమోదు చేసి బుధవారం స్థానిక తహసీల్ధార్‌ రాధాకృష్ణ ముందు బైండోవర్‌ చేసినట్లు వనపర్తి ఎక్సైజ్‌ సీఐ సుభాశ్‌చంధర్‌రావు తెలిపారు. చేసిన కర్నమయ్యకుంట తండాకు చెందిన పీరమ్మ, పెద్దతండాకు చెందిన దేవమ్మ, ఉన్నట్లు ఆయన తెలిపారు. సారా తయారు చేసి మరో సారి పట్టుబడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవన్నారు. రూపాయల చెల్లించాల్సి ఉంటుందన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...