టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత


Fri,April 26, 2019 01:46 AM

కొత్తకోట : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీపీ గుంతమౌనిక మరిది గుంత సురేష్ గురువారం అన్నసాగర్‌లోని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో ఎంపీపీ గుంతమౌనిక ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికోందరికి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వామన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, బాలనారాయణ, బీంరెడ్డి, కొండరెడ్డి, బాలరాజు తదితరులు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...