నామినేషన్లు అన్ని ఓకే


Fri,April 26, 2019 01:45 AM

గోపాల్‌పేట : వచ్చే నెల 6 న మండలంలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కు ఈనెల 22 నుంచి 24 వర కు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యర్థులు నామినేష న్లు వేశారు. గురువారం నామినేషన్ల పరిశీలించినట్లు ఎన్నిక ల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఏఒక్క నామినేషన్ కూ డా తిరస్కరణకు గురి కాలేదన్నారు. 28వ తేదీ వరకు విత్‌డ్రాలు ఉంటాయని చెప్పా రు. అదే రోజు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటు ందని పేర్కొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...