వనపర్తి జిల్లా కళాకారులకు పుట్టినిళ్లు


Sun,April 21, 2019 12:35 AM

- సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్‌గౌడ్
- లఘుచిత్ర విజేతలకు ఘన సన్మానం

వనపర్తి క్రీడలు : కళాకారులకు పుట్టినిళ్లు వనపర్తి జి ల్లా అని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్‌గౌ డ్ అన్నారు. స్థానిక సాహితి కళావేదిక మందిరంలో స న్మాన సభను కళావేదిక అ ధ్వర్యంలో శనివారం ఏ ర్పాటు చేశారు. గత నెలలో నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి లఘుచిత్రాల పోటీలో వనపర్తి జిల్లాకి చెం దిన ప్రభాకర్ రచించిన దేవకీ కల్యాణం అనే లఘు చిత్రానికి మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భా న్ని పురష్కరించకుని ఏర్పాటు చేసిన అభినందన స న్మాన సభలో అధ్యక్షకార్యదర్శులు ఓంకార్ మాట్లాడా రు. కార్యక్రమంలో తెలుగు భాష సంరక్షణ సమితి జి ల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖర్, బుచ్చయ్య, రాములు, శ్రీవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఆస్త్ర హిమవర్షిణి పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...