వ్యక్తి ఆత్మహత్య


Fri,March 22, 2019 03:03 AM

రేవల్లి : మండలంలోని తల్పునూర్ గ్రామానికి చెందిన సయ్యద్ దస్తగీర్(45) శనివారం తన సొంతింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ. వెంకటేశ్వగౌడ్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం మృతుడికి వివాహ అనంతరం భార్య గత 15సంవత్సరం కిందట వదిలివెళ్లిపోయింది. అప్పటి నుంచి విడిగా దస్తగీరి తన తల్లి జహరాబీతో కలిసి ఉండేవాడు. కొద్ది రోజులుగా ఆమె వృద్దాప్యంతో నడవలేని స్థితిలో మంచానికి పరిమితమైంది. గురువారం రాత్రి ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని మృతి చెందాడు. ఆరోగ్యం సరిగలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు సయ్యద్‌నజీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...