సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Fri,February 22, 2019 12:15 AM

రేవల్లి : మండలంలోని బండరాయిపాకుల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు సర్పంచ్ కాటమోని లచ్చమ్మ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డికి రాష్ట్రమంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినందుకు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, సలేశ్వరం, కుర్మయ్య, రాజు, శేఖర్, పూర్ణకంటికిరణ్, శ్రీరాములు, శ్రీను, చిన్నరాములు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...