కలప పట్టివేత : కేసు నమోదు


Sun,February 17, 2019 03:35 AM

లింగాల : పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లికి చెం దిన శంకరాచారి అనే కార్పేంటర్ ఇంటిలో లింగాల అటవీశాఖ క్షేత్రాధికారి మ హేందర్ ఆధ్వర్యంలో సిబ్బం ది శనివారం సో దాలు నిర్వహించగా 25 నారవేప దుం గలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నారవేప దుంగలతో పాటు కట్టెలను దుబడ వేసే పెద్ద మిషన్‌ను ఉండడంతో వాటినీ స్వాధీనం చేసుకొని లింగాల అటవీ శాఖ కా ర్యాలయానికి తరలించినట్లు క్షేత్రాధికారి తెలిపారు. అనంతరం కార్పేంటర్ శంకరాచారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దా డుల్లో ఎఫ్‌ఎస్‌వో జమీల్, రవి పాల్గొన్నారు

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...