ధన్వాడలో హుండీ చోరీ


Sun,February 17, 2019 03:34 AM

ధన్వాడ : ధన్వాడలోని శివసాయి దేవాల యంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గుడిని తెరిచేందుకు వచ్చిన అర్చకు లు హుండీ మాయమైన విషయాన్ని గుర్తించి ఆలయ నిర్వాహాకులకు తెలియజేశారు. వారు ఆలయాన్ని పరిశీలించగా హుండీని చోరీ చేసి నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రవి కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు..

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...