మన్ననూర్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి


Mon,December 10, 2018 02:43 AM

అమ్రాబాద్ రూరల్ : మండలంలోని మన్ననూర్ గ్రామానికి చెందిన కొండపల్లి నిరంజన్ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...