కొత్తకోట/రూరల్ : మండలంలోని పామాపురం గ్రామం నుంచి తాజా మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బుధవా రం ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పా ర్టీ మండలాధ్యక్షుడు వామన్‌గౌడ్ తెలిపా రు. ఉదయం 7 గంటలకు గ్రామంలోని ఆంజనేయుడికి పూజలు నిర్వహించి అ క్కడి నుంచే ప్రచారం చేస్తారని పేర్కొన్నా రు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని తెలిపారు. కాగా అందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం టీఆర్ఎస్ మండల నాయకులు సభా స్థలాన్ని ప రిశీలించారు. గ్రామస్తులకు సభకు హాజరు కావాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కొత్తకోట మాజీ సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత భీంరెడ్డి, ప్ర శాంత్, మల్లేష్, కొండారెడ్డి, శ్రీనూజీ, సత్యంయాదవ్ తదితరులు ఉన్నారు.