రెండు తలల గొర్రెపిల్ల జననం


Tue,September 11, 2018 01:40 AM

హన్వాడ : మండలంలోని మునిమోక్షం గ్రామంలో రెండు తలల గొర్రెల పిల్ల జన్మించింది. మునిమోక్షం గ్రామానికి చెందిన కురుమ నర్సింహుకు చెందిన గొర్రె తెల్లవారు జామున రెండు తలల గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు ఈ గొర్రెపిల్లను చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...