టీఆ ర్ ఎస్ జోష్


Mon,September 10, 2018 03:49 AM

వన పర్తి నమస్తే తెలం గాణ ప్రతి నిధి : వన పర్తిజిల్లాలో టీఆ ర్ ఎస్ పార్టీ ఎన్ని కల ప్రచారం ముమ్మ రంగా ప్రారం భిం చింది. టీఆ ర్ ఎస్ పార్టీ అభ్యర్థుల జాబి తాను ప్రక టిం చ డంతో పార్టీ క్యాడ ర్‌లోఉత్సాహం ఉర క లె త్తు తోంది. అసెంబ్లీ రద్దు చేసినవెంటనే పార్టీ అభ్య ర్థుల జాబి తాను సీఎం కేసీ ఆర్ప్రక టిం చ డంతో పార్టీ నేతలు, కార్య క ర్తల్లో జోష్పెరి గింది. 105 మంది అభ్య ర్థుల జాబితా ప్రక టన, హుస్నా బాద్ ఆశీ ర్వాద సభ విజ య వంతంఅవ్వడం పార్టీ నేతలు, కార్య క ర్తల్లో రెట్టిం చిన ఉత్సా హన్ని నింపింది. రాబోయే ఎన్ని క లకు పార్టీసంసిద్ధం అయ్యేం దుకు ఉప యో గ ప డింది. జిల్లాలోని వన పర్తి, దేవ ర కద్ర, మక్తల్, కొల్లా పూర్నియో జ క వ రాల్గో టీఆ ర్ ఎస్ నేతలు ఉత్సా హంగాఇంటింటి ప్రచారం ప్రారం భిం చారు.ఇంటిం టికీ తిరిగి అభి వృ ద్ధిని వివ రి స్తున్న నేతలువన ప ర్తిలో ప్రణా ళికా సంఘం ఉపా ధ్య క్షుడునిరం జన్ రెడ్డి అసెంబ్లీ రైద్దెన మరు సటి రోజు శుక్రవారం ఖిల్లా ఘ ణ పూరం మండలం మామి డి మాడ, సల్క లా పూర్ గ్రామాల్లో అభి వృద్ధి కర ప త్రా ల
ను పంపిణీ చేసి ప్రజల ఆశీ ర్వాదం కోరారు.

నాలు గే ళల్లో వనప రి ్త నియో జ క వ రాని ్గ కి చేసిన అభివృ ద్ధిని ఆ కర ప త్రాల్లో వెల్ల డిం చారు. సాగు నీటిరంగంలో ప్రగ తిని వివ రిం చారు. ప్రజల నుంచి
అనూహ్య స్పందన లభిం చింది. నాలు గేళ్ల కాలలోచేసిన అభి వృ ద్ధిని వారికి వివ రిస్తూ తెలం గాణబంగారు భవి ష్యత్తు కోసం మరో సారి టీఆ ర్ ఎ స్‌కు
అవ కా శ మి వ్వా లని ఆయన కోరారు. ఖిల్లా ఘ ణపూరం మండలం గట్టు కా డి ప ల్లిలో జరి గిన పల్లెనిద్ర లోనూ సాగు నీటి రంగంలో వన పర్తి సాధించిన అభి వృ ద్ధిని వివ రిం చారు. గతంలో బీడుగాఉన్న భూము లన్నీ ఇప్పుడు పచ్చని పంట లతో కళక ళ లా డు తు న్నా యని.. ఇదంతా స్వరాష్ట్రం సిద్ధించడం, మన ప్రభుత్వం రావడం వల్లే సాధ్య మైందనే విష యాన్ని ప్రజ లకు తెలి పారు. ప్రజలనుంచి విశే ష మైన స్పందన వచ్చింది. వన పర్తి పట్టణంలో మున్సి పల్ చైర్మన్ రమే ష్ గౌడ్, కౌన్సి లర్లువాకిటి శ్రీధర్, గట్టు యాదవ్ తది త రులు ఇంటింటికి తిరిగి ముమ్మ రంగా అభి వృద్ధి పథ కా లనుప్రజ లకు వివ రి స్తు న్నారు. వన పర్తి పట్ట ణంలో ఆదివారం జరిగే సంతకు వివిధ గ్రామాల నుంచివచ్చిన ప్రజ లను కలిసి టీఆ ర్ ఎస్ ప్రభుత్వంచేసిన అభి వృ ద్ధిని వివ రిం చారు.

క్యాడ ర్‌కు దిశా నిర్దేశం..దేవ ర కద్ర తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వ ర్ రెడ్డి సైతం ఎన్ని కల సన్నా హ కా లను ప్రారంభిం చారు. ఇప్ప టికే నియో జ క వర్గ స్థాయి సమా వేశాన్ని ఆయన ఏర్పాటు చేసి.. ఎన్ని కల కార్యా చ రణను కార్య క ర్త లకు వివ రిం చారు. ఎలాంటి పరి స్థితులో ్ల ఎన్నిక ల కు వెళున ్త ్నది తెలిపా రు . ఎన్నిక ల కురెట్టిం చిన ఉత్సా హంతో సన్న ద్ధ మ వ్వా లని సూచించారు. ఆల వెంక టే శ్వ ర్ రెడ్డి దిశా ని ర్దే శంతో క్యాడర్గ్రామా ల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం ప్రారం భించింది. చేసిన అభి వృ ద్ధిని ప్రజ లకు వివ రి స్తున్నారు. కొత్త కోట, మద నా పూర్ మండ లాల్లోసాగు నీటి రంగా నికి టీఆ ర్ ఎస్ ప్రభుత్వం చేసినకృషిని కార్య క ర్తలు ఇంటిం టికి వెళ్లి వివ రిం చారు.భీమా ప్రాజెక్టు వల్ల వేలాది ఎక రాల సాగును తీసుకు వ చ్చిన తీరును వెల్ల డి స్తు న్నారు. మద నా పురంమండల కేంద్రంలో స్థానిక టీఆ ర్ ఎస్ నేతలుఆంజ నేయ స్వామి ఆల యంలో ప్రత్యేక పూజలుచేశారు. మళ్లీ టీఆ ర్ ఎస్ రాష్ట్రంలో అధి కా రం లోకిరావా లని, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక టే శ్వర్ రెడ్డిభారీ మెజా ర్టీతో గెల వా లని ఆకాం క్షిం చారు.

అలాగే మద నా పురం నాయ కులు కురు మూర్తిస్వామి దేవా లయ మెట్టు మె ట్టుకు 108 టెంకాయలు కొట్టి కాంచ న గు హలో వెలి సిన కురు మూ
ర్తి స్వా మికి మొక్కులు తీర్చు కు న్నారు.మంత్రి జూపల్లి సుడి గాలి పర్య టన..ఆది వారం మంత్రి జూపల్లి కృష్ణా రావు నియోజ క వ ర్గంలో సుడి గాలి పర్య టన చేప ట్టారు. పాన్గల్, వీప న గండ్ల మండ లాల్లో ఎంజీ కే ఎ ల్‌ఐ,భీమా కాలు వ లను పరి శీ లిం చారు. సాగు నీరుఅందు కుం టున్న రైతులు మంత్రిని కలిసి కృత జ్ఞ
తలు తెలిపా రు . గతంలో సాగు నీ రు లేక అలా డ్లి నఈ ప్రాంతం ఇప్పుడు పచ్చగా ఉందంటే అందుకుమంత్రి జూపల్లి, సీఎం కేసీ ఆర్ మాత్రమే కార ణ
మని రైతులు తెలి పారు. పాన్ గల్ మండలం కిష్టాపూర్, మాధ వ రా వు పల్లి, తెల్ల రా ళ్ల పల్లి తండా,మల్లా య పల్లి, వీప న గండ్ల మండలం పుల్గ ర చర్లగ్రామాల్లో మంత్రి కాలు వ లను పరి శీ లిం చారు.కొన్ని చోట్ల అసం పూ ర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసి రైతు లకు ఇబ్బందిలేకుండా సాఫీగా సాగు నీరు అందిం చా లని ఇంజనీ ర్లను కోరారు. మంత్రి జూపల్లి కృష్ణా రా వుకుమరో సారి టిక్కెట్ ఖరారు కావ డం తోనే కార్య కర్తలు ఉత్సా హంగా ఉన్నారు. నాలు గేళ్ల కాలంలో
కొల్లా పూర్ నియో జ క వ ర్గంలో జరి గిన అభి వృద్ధేమరో సారి ఘన విజ యాన్ని అంది స్తుం దనిఅంటు న్నారు.

గతంలో సాగు నీ టికి ఇబ్బందిపడిన కొల్లా పూర్ నియో జ క వర్గం ప్రజలుఇప్పుడు సంతో షాన్ని సాగు చేసు కుం టు న్నా రనిదానికి తెలం గాణ ప్రభు త్వమే కార ణ మని.. జనంఅది గమ నించి మరో సారి జూప ల్లికే పట్టం కడుతుం దని చెప్తు న్నారు. మక్తల్ నియో జ క వ ర్గంలోతాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్ రెడ్డికి
టిక్కెట్ ఖరారు కావ డంతో కార్య క ర్తలు ప్రచారంప్రారం భిం చారు. శని వారం నాడు ఆత్మ కూ రులోపార్టీ నేతలు, కార్య క ర్త లతో సమా వేశం ఏర్పాటుచేసిన చిట్టెం కార్య క ర్త లకు మార్గ ని ర్దే శనం చేశారు.సీఎం కేసీ ఆర్ చేసిన అభి వృద్ధే తమను గెలి పి స్తుందన్నారు. కార్య క ర్తలే పార్టీకి బల మని తెలి పారు.మరో సారి టీఆ ర్ ఎస్ పార్టీ అధి కా రం లోకి వస్తుందని తెలి పారు. నాలు గే ళ్లుగా టీఆ ర్ ఎస్ పార్టీ, సీఎం కేసీ ఆర్ చేప ట్టిన అభి వృ ద్ధిని ప్రజ లకు వివ రిస్తేగెలుపు తమదే అనే ధీమా కార్య క ర్తల్లో బలంగాకని పి సో్ంత ది. ఆ మేరకు ఇప్పటి కే ఇంటింటి కి తిరిగివివ రి స్తు న్నారు. పార్టీ సంస్థా గ తంగా బలంగాఉండటం ప్రతి ప క్షాలు తమ అభ్య ర్థు లె వరో కూడాచెప్ప లేని స్థితిలో టీఆ ర్ ఎస్ అభ్య ర్థుల గెలుపునలేర్లు మీద నడకే అని పారీ ్ట క్యా డర్ భావి సో్ంత ది.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...