తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు..


Mon,September 10, 2018 03:42 AM

-ఆత్మబలిదానాలు, కొట్లాటలతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం..
-ఎక్కని గడపలేదు.. మొక్కని బండలేదు
-అన్యాయాన్ని వివరించి పార్టీల మద్దతు సాధించాం
- శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో భాగస్వాములైన విద్యార్థులు
- యంత్రాలు లేకుండానే నిజాంసాగర్ నిర్మాణం
- మరి ముప్పై ఏళ్లలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు..
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వన పర్తి క్రైం : ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీ ఆర్ నేతృ త్వంలో 2009 సంవ త్స రా నికి ముందు ఎక్కని గడప, మెక్కని బండ లే దని.. తెలం గా ణను ఎవరూ ఇవ్వ లే దని ప్రణా ళికా సంఘం ఉపా ధ్య క్షుడు సింగి రెడి ్డ నిరం జ న్ రెడి ్డ అన్నా రు. ఆదివా ర ం జిలా ్ల కేంద్రంలో పరవ స్తుక్రియే టివ్ సంస్థ నిర్వా హ కుడు మధు క ర్ స్వామి ఆధ్వ ర్యంలో పోటీ పరీ క్షల అభ్య ర్థు లకుఏ ర్పాటు చేసిన ఉచిత తర గ తు లను రెండో రోజు హైద రా బా ద్‌కు చెందిన ప్రొఫె సర్ కైలాస్‌చే ప్రత్యేక తర గ తు లను నిర్వ హిం చారు. కార్య క్ర మా నికి ముఖ్య అతి థిగా హాజ రైన నిరంజ న్ రెడ్డి తెలం గాణ ఉద్యమ చరి త్రపై వివ రిం చారు. తెలం గాణ ప్రత్యేక రాష్ర్టాన్ని తెచ్చా మని, మా అమ్మ ఇచ్చిం దని చెప్పు కునే వారు.. ఉద్యమ సమ యంలో అదే నాయ కులు రాజీనామా చేయా లని ప్రజలు నిల దీస్తే ఇండ్లలో దాక్కు న్నా రని తెలి పారు. విద్యా ర్థు లను ఉద్యమం లోకి లాగి వారి చదు వు లను ఆటం క ప రు చ కూ డ దని భావించి వారిని భాగ స్వా ము లను చేయ లే ద న్నారు.

తెలం గా ణలో తొలి అమ రుడు శ్రీకాం తా చారి బలి దా నంతో తెలం గాణలో విద్యా ర్థు లంతా ఉద్య మం లోకి వచ్చా రని పేర్కొ న్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో బిడల్డు బలిదా నా లు చేశా ర ని, తెలం గాణ రాష్ట్ర ం రావ డ ం కోస మే నని కడుపు కోత నుదిగ మిం గిన త్యాగ మూ ర్తు లైన తల్లులు ఉన్న తెలం గాణ గడ్డ ఇదని చెప్పారు. తెలం గాణకాంగ్రెస్ నాయ కులు పద వులు పట్టు కుని వేళా డితే, ఆంధ్ర కాంగ్రెస్ నాయ కులు రాజీ నామా డ్రామా లతో తెలం గాణ బిడ్డల బలి దా నా లకు కార కు ల య్యా రని ఆవే దన వ్యక్తం చేశారు. తెలం గాణ బిల్లు పార్ల మెం ట్‌లో పెడితే పెప్ప ర్‌స్ప్రే కొట్టి రాక్ష సా నందం పొందా రని విమ ర్శిం చారు.

విధి లేని పరి స్థి తు లలో అప్పటి కాంగ్రెస్ నాయ క త్వం లోని కేంద్ర ప్రభుత్వంరాషా న్ర్టి ్న ప్రక టిం చిం దని, అంతే కాని అమ్మ ఇచ్చింద ని చెప్పుకో వ డం మంచిది కాద న్నా రు.ప్రజల ఆకాంక్ష, పట్టు దల కేసీ ఆర్ నాయ కత్వం తెలం గాణ రాష్ట్ర ఏర్పా టుకు కార ణ మయ్యా య న్నారు. నాగా ర్జు న సా గర్ కడితే ఆంధ్ర తూము కిందికి తెలం గాణ తూము మీదికిఎందుకు కట్టా రని ప్రశ్నిస్తే సమా ధానం చెప్పిన నాథుడే లేడ న్నారు. ఏ యంత్రాలూ లేనిసమ యంలో నిజాం రాజులు కేవలం తమ పట్టు దల, శ్రమ జీ వుల కష్టంతో నిజాం సా గర్డ్యాంను ఎని మి దే ళ్లలో నిర్మిస్తే.. 60 ఏళ్ల సమాఖ్య పాల నలో తెలం గా ణలో ప్రాజె క్టు లనుసంపూ ర్ణంగా పూర్తి చేయ లే ద న్నారు. కార్య క్ర మంలో మున్సి పల్ చైర్మన్ రమే ష్ గౌడ్, గొర్రెలసహ కార సంఘం జిల్లా అధ్య క్షుడు కురు మూర్తి యాదవ్, టీఆ ర్ ఎస్ నాయ కులు శ్రీధర్,
కృష్ణ యా దవ్, యోగ నం ద రెడ్డి, లోక్ నా థ్ రెడ్డి, యుగం ధ ర్ రెడ్డి, మైనార్టీ నాయ కుడు జహంగీర్, ఆ సంస్థ సభ్యులు భాస్కర్, రాజా గౌడ్, గౌస్, నగేష్ తది త రులు పాల్గొ న్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...