టీఆర్‌ఎస్ వెంటే ప్రజలు


Mon,September 10, 2018 03:42 AM

ఖిల్లా ఘ ణ పురం : టీఆ ర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృ ద్ధిని చూసి ప్రజలు వెంట వస్తున్నారని ప్రణా ళికాసంఘం ఉపా ధ్య క్షుడు సింగి రెడ్డి నిరం జ న్ రెడ్డి అన్నారు. ఆది వారం మండ లం లోని ఘణ పురం తండాకుచెందిన దాదాపు 30 మందికి పైగా మహి ళలు, యువకులు నిరం జ న్ రెడ్డి స్వగృ హంలో ఆయన సమ క్షంలోటీఆ ర్ ఎ స్‌లో చేరారు. ముందుగా వారికి టీఆ ర్ ఎస్ కండువా కప్పి పార్టీ లోకి సాద రంగా ఆహ్వా నిం చారు. ఈసందర ్భంగా నిరంజ న్ రె డి ్డమాటా డు ్ల తూ సీఎం కేసీఆ ర్అనేక సంక్షేమ పథ కా లను ప్రవే శ పెట్టి నిరం తరం ప్రజల కోసం పరి త పి స్తు న్నా డ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శ పె ట్టిన పథ కా లను చూసి దేశం గర్వి స్తుం దనిఅన్నారు. మిషన్ భగీ రథ, మిషన్ కాక తీయ, కంటి వెలుగు, రైతు బంధు, జీవి త బీమా, కల్యా ణ లక్ష్మీ, షాదీము బా రక్, గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీతది తర పథ కా లను చూసి ఇతర రాష్ర్టాల్లో కూడాఅమలు చేయా లని చూస్తు న్నా రని అన్నారు. టీఆ ర్ ఎస్ప్రభుత్వం ప్రవే శ పె ట్టిన పథ కా లకు ఆక ర్షి తులై పార్టీలోచేరు తు న్నా రని అన్నారు. కరువు మండ లంగా ఉన్నఖిల్లా ఘ ణ పు రా నికి సాగు నీరు తీసు కు వ చ్చేం దుకు ఎంతో కృషి చేశా మ ని అన్నా రు. రాను న్న ఎన్ని కలో ్ల నియోజ క వర్గ ప్రజలు ఆశీ ర్వాదం ఉంటే ఇంకా మంచి పనులు చేసి మీ రుణం తీర్చు కుం టా నని అన్నారు.

మంచిపని చేస్తున్న ప్రభు త్వా నికి ప్రజలు ఎప్పుడు అండగాఉంటార ని అన్నా రు. కార ్య్ర కమ ంలో ఎంపీపీ కృషా న్ణా యక్, మాజీ ఎంపీపీ వెంక టయ్య, మాజీ సర్పంచ్సామ్య నా యక్, తండా వా సులు తది త రులు ఉన్నారు.ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథ కాలు..గోపా ల్ పేట : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదు కు న్న దని, ప్రభుత్వ సంక్షేమ పథ కాలు ప్రతిఇంటికీ చేరా యని నిరం జ న్ రెడ్డి అన్నారు. ఆది వారంమండ లం లోని పొల్కె ప హాడ్ గ్రామంలో ఆయా పార్టీలకు చెందిన 200 మంది యువ కులు వర్నె రాజు ఆధ్వ ర్యంలో నిరం జ న్ రెడ్డి సమ క్షంలో టీఆ ర్ ఎ స్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండు వాలు కప్పిసాద రంగా ఆహ్వా నిం చారు. అంత కు ముందు గ్రామానికి వచ్చిన ఆయ నకు గ్రామ స్తులు డప్పులు, పటాకులు, బొడ్డె మ్మ లతో ఘన స్వాగతం పలి కారు. టీఆ ర్ఎస్ పార్టీ కార్యా ల యాన్ని ఎంపీ టీసీ బక్క మ్మతో కలిసిప్రారం భిం చారు.

ఈ సంద ర్భంగా పార్టీ నాయ కులుఏర్పాటు చేసిన సభలో నిరం జ న్ రెడ్డి మాట్లా డుతూమండ లంలో ఎగువ ఆయ క ట్టుకు ఎంజీ కే ఎ ల్‌ఐ సాగునీరు అందిం చేం దుకు బుద్దారం గండి సమీ పంలో,పొల్కె ప హాడ్ మొగుళ్ల చెరువు నుంచి కాలువ పనులుజరు గు తు న్నా యన్నారు. టీఆ ర్ ఎస్ పార్టీ కారు గుర్తుపైపోటీ చేస్తున్న అభ్య ర్థు లను ఆద రించి ఆశీ ర్వ దిం చా లనికోరారు. కార్య క్ర మంలో గొర్రెల కాప రుల సంఘం జిల్లా అధ్య క్షుడు కురు మూర్తి యాదవ్, రైతు సమ న్వయసమితి మండల కో ఆ ర్డి నే టర్ తిరు పతి యాదవ్, గ్రామ కో ఆ ర్డి నే టర్ రాంచం ద్రా రెడ్డి, ఎంపీ టీసీ స్వామి రెడ్డి, నాయ కులు సత్య శీ లా రెడ్డి, తిరు ప తి రెడ్డి, శ్రీని వా స్రావు, కోటీ శ్వ ర్ రెడ్డి, రాములు, కోదండం, బాల్ రాజు,మతీన్, వెంక టయ్య, పుల్లయ్య యాదవ్, శివ కు మార్,లవ కు మార్, బుచ్చయ్య యాదవ్, ఇంద్ర కు మార్, పులేం దర్, మల్లయ్య, మణ్యెం యాదవ్, అశోక్ కుమార్,శ్యాం, తిరు ప తి రెడ్డి, పర మే శ్వ ర్ రెడ్డి తది త రులున్నారు.కాలువ నిర్మాణ పనుల మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్యెల్యే టికెట్ కేటాయించడంపట్ల జూపల్లిని సన్మానిస్తున్న కార్యకర్తలు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...