FRIDAY,    September 21, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
వనపర్తి రూరల్ : నియోజకవర్గంలోని ప్రజల అభివృద్ధి, సంక్షేమ మే ధ్యేయంగా నిరంతరం కృషి చే స్తున్నానని ప్రణాళికా సంఘం ఉ పాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజనగ రం గ్రామంలో బుధవారం రాత్రి పల్లెనిద్ర చేసిన అనంతరం గురువారం ఉదయం నిరంజన్‌రెడ్డి గ్రా మంలోని పలు వీధులలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర...

© 2011 Telangana Publications Pvt.Ltd