SUNDAY,    July 23, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
అభివృద్ధి పథాన రైట్..రైట్..!

అభివృద్ధి పథాన రైట్..రైట్..!
తాండూరు, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలో ఆర్టీసీ సేవలు మెరుగు పడుతున్నాయి. గతంలో ఆర్టీసీ ప్రయాణమంటేనే ప్రజలు నరక ప్రాయంగా భావించే వారు. కాలు పెట్టేందుకు కూడా జాగా లేని స్థితిలో ఒంటికాలిపైనే ప్రయాణం సాగించిన ఉదంతాలను ఎందరో చవిచూశారు. అయితే నేడు పరిస్థితి మారింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాలన్న ఆశయంతో ఆర్టీసీ విధానపరమైన నిర్ణయాల్లో ఎన్నో మార్పు...

© 2011 Telangana Publications Pvt.Ltd