భూముల ధరలకు రెక్కలు


Fri,October 18, 2019 10:49 PM

జాతీయ రహదారి నిర్మాణంతో మండలంలోని వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐదారేండ్ల కిందట అంతరాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.20 వేలు పలికేది. ఇపుడు అది రూ.50 లక్షల వరకు వెళ్లింది. మండలంలోని తుంకిమెట్ల నుంచి రేగడిమైలారం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములను ఇప్పటికే చాలా మంది కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి చుట్టూ వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ధరలు ఇలా ఉంటే లోపల ఉన్న గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న భూములకు కూడా డిమాండ్ పెరిగింది. ఎకరం ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతుంది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...