గ్రంథాలయ పన్ను ను విధిగా చెల్లించాలి


Fri,September 20, 2019 11:54 PM

బంట్వారం : ప్రతి గ్రామ పంచాయతీలు తప్పకుండా గ్రంథాలయ పన్నును విధిగా చెల్లించాలని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి హరిశంకర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి, పరిశీలించారు. అనంతరం స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో చర్చించారు. ప్రతి గ్రామ పంచాయతీలు తప్పకుండా తమ గ్రంథాలయానికి సెస్‌ను జమా చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన సర్కూలర్‌ను ఇప్పటికే అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు పంపడం జరిగిందన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...