రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..


Thu,September 19, 2019 12:43 AM

- అసెంబ్లీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, నమస్తే తెలంగాణ : చించోలి-మహబూబ్‌నగర్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థలకు చేరుకొని ప్రజలు ప్రాణాలను పోగొట్టుకొంటుంన్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్-చించోలి రోడ్డు విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చించోలిని కలిపే లింక్ హైవే 4లైన్స్ రోడ్డుగా విస్తరణ కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రోడ్డు పనులకు గాను నిధుల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వెంటనే మరమ్మతు పను లు చేపట్టే విధంగా చర్యలు తీసుకొంటాన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...