సర్పంచ్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్


Thu,September 19, 2019 12:43 AM

ప్రతి రోజు అధికారులు, సర్పంచ్‌లు, గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో పర్యటించి పనులు చేయాలని కలెక్టర్ ఆయేషా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, అధికారులతో 30 రోజుల ప్రణాళికలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు హాజరైయ్యారు. గ్రామ పంచాయతీలల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సర్పంచ్‌లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా గ్రామ ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...