వికారాబాద్‌లో వర్షం


Wed,August 21, 2019 11:30 PM

-జిల్లాలో అత్యధికంగా పూడూరులో29.4మి.మీ వర్షం
వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌లో బుధవారం మధ్యా హ్నం వర్షం కురిసింది. వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, నవాబుపేట, కోట్‌పల్లి, బంట్వారం మండలాల్లో మధ్యాహ్నం నుంచి జోరుగా వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాత వివరాలు వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. మర్పల్లి 0.0, మోమిన్‌పేట 5.4, నవాబుపేట 4.8, వికారాబాద్ 13.2, పూడూరు 29.4, పరిగి 1.2, కులకచర్ల 0.0, దోమ 0.0, బొంరాస్‌పేట 1.2, ధారూరు 0.0, కోట్‌పల్లి, బంట్వారం 15.4, పెద్దేముల్ 0.0, తాండూరు 1.2, బషీరాబాద్ 0.0, యాలాల 2.4, కొడంగల్ 2.0, దౌల్తాబాద్ 0.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...