దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌కు సన్మానం


Mon,August 19, 2019 10:49 PM

దౌల్తాబాద్: తన రాజకీయ జీవితానికి మార్గం చూపిన వంద ఏండ్ల చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దౌల్తాబాద్ మండల జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌కు సోమవారం హైదరాబాద్‌లో ఏఎంఎస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి,కళాశాల దుర్గా ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలింటీర్లు ఘనంగా సన్మానం చేశారు. జడ్పీటీసీగా కోట్ల మహిపాల్ గెలుపొందడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...