వాజ్‌పేయికి ఘన నివాళి


Fri,August 16, 2019 11:12 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం తాండూరులో బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు నరేందర్‌గౌడ్ మాట్లాడుతూ అలుపెరగని రాజకీయ నాయకుడిగా దేశ ప్రజలకు సేవలు చేయడంతో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, భారతరత్న కూడా లభించిన ఘనత వాజ్‌పేయికి దక్కడం గర్వకారణమన్నారు. నేటి తరం వారి అడుగుజాడల్లో నడుస్తు దేశ సేవ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...