నేడు హరితహారంపై కలెక్టర్ సమావేశం


Fri,August 16, 2019 11:11 PM

పెద్దేముల్: నేడు తాండూరులోని భవాని ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణకు హరితహారంపై సమావేశం ఉంటుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రత్నమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హరితహారంపై పెద్దేముల్ మండల స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆయేషా, ఇతర జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతున్నారని, కావున సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఎంపీడీవో రత్నమ్మ కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...