చెరువు కట్ట పనులను పరిశీలించిన జడ్పీటీసీ, ఎంపీపీ


Wed,August 14, 2019 11:08 PM

దౌల్తాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలంలోని పెద్ద చెరువు కట్టపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి చొరవతో పనులు జరుగుతున్న చెరువుకట్టను బుధవారం జడ్పీటీసీ కోట్లమహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు కట్టపై జరుగుతున్న పనులు, పనుల్లో నాణ్యత గురించి సదరు కాంట్రాక్టర్‌తో అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా కృషి చేయాలని ఆదేశించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...