నేడు మండలానికి కలెక్టర్ రాక


Mon,August 12, 2019 10:49 PM

మర్పల్లి : స్వచ్ఛ భారత్, హరితహారం కార్యక్రమంలో నేడు కలెక్టర్ మస్ర త్ ఖానమ్ ఆయేషా పాల్గొనున్నట్లు ఎంపీడీవో నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని పంచాలింగాల్, పట్లూర్, మర్ప ల్లి, దామస్తాపూర్, షాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పా ల్గొంటారని, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు, వన నర్సరీల ను పరిశీలించడం జరుగుతుందన్నారు. అందుకు ఆయా శాఖల అధికారు లు పాల్గొనాలని ఆమె తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...