ఎద్దు దాడి .. ఫీల్డ్ అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలు


Mon,August 12, 2019 10:49 PM

బంట్వారం : పొలం పనులు చేసేందుకు వెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఎద్దు పోడవడంతో తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని రొంపల్లి గ్రా మంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపా ధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా పని చేస్తున్న శంకరయ్య ఉదయం సొంత పొలంలో అరక కట్టేందుకు వెళ్ళాడు. అక్కడ ఓ ఎద్దు ఆయనపై దా డి చేసి, పోడవడంతో మోచేతి వద్ద తీవ్రగాయమైంది. దీన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్యం 108 అంబులెన్స్‌లో తాండూరు జిల్లా దవాఖానకు తరలించి చికిత్సలు చేయించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...