నాణ్యమైన విద్యను అందించాలి


Mon,August 12, 2019 10:49 PM

వికారాబాద్ రూర ల్ : ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్యన ందించాలని ఎంవీఎఫ్ మండల ఇన్‌చార్జి వెం కటయ్య అన్నారు. సో మవారం ఎంపీపీ ని వాసంలో ఎంపీపీ చం ద్రకళకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. దీనిపై ప్రత్యే క శ్రద్ధతో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు జడ్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాఠశాలల ను సందర్శించి ఎంపీవో, డీఈవోలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా రు. విద్యారుల చదువులపై శ్రద్ధ చూపేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, ఎంవీఎఫ్ కన్వీనర్ నర్సింహులు, ఐఎఫ్‌టీయూ నాయకులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...