శుద్ధి జలాలు తాగి ఆరోగ్యంగా ఉండాలి


Mon,August 12, 2019 10:48 PM

వికారాబాద్ రూర ల్ : ప్రజలు శుద్ధి జలా లు తాగి ఆరోగ్యంగా ఉండాలని సర్పంచ్ అంజయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలం తాగు నీటి వల్ల ప్రజలు అనేక రోగాల పాలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరూ శుద్ధి జలాలు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. తాగునీటి సమస్య ప్రజలకు కలుగకుండా చూసుకోవాలన్నారు. ప్రజలందరూ ఉపయోగించుకొని రోగాలకు దూరంగా ఉండాలన్నారు. ఇప్పటికే గ్రామంలో నీటి కో సం మినీ వాటర్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయాడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామపాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...