మఠంలో పూజలు చేసిన ఎమ్మెల్యే


Mon,August 12, 2019 10:48 PM

అనంతరం గ్రామంలోని మఠంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మఠం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతు పనులకు సహకరించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. మరమ్మతు పనుల కోసం సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రాంలింగారెడ్డి, గౌతాపూర్ ఎంపీటీసీ సభ్యుడు నరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్, ఏపీవో నరోత్తమ్‌రెడ్డి, మురళీకృష్ణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...