బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన నేతలు


Sun,August 11, 2019 10:40 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: జిల్లాలో అత్యధికంగా ముస్లిం ప్రజలు ఉండే తాండూరు పట్టణంలో సోమవారం బ్రకీద్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పట్టణ సమీపంలోని ఈద్గా వద్ద వేలాది సంఖ్యలో నమాజ్ చేసే ప్రదేశాన్ని ఆదివారం మున్సిపల్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు, మైనార్టీ పెద్దలు బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...