రోడ్డుకు మరమ్మతులు


Sun,August 11, 2019 10:40 PM

తాండూరు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలు పడింది. దాంతో వాహనాల, పాదచారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీన్ని గమనించిన లోడింగ్, అన్‌లోడింగ్ లేబర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చి వేయడంతో వాహనాల రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు తప్పింది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...