విద్యార్థుల అస్వస్థత సంఘటనపై డీఈవో చర్యలు


Sun,August 11, 2019 10:38 PM

మండలంలోని బాలంపేట కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఎస్‌వో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశలతను విధుల నుంచి తప్పించి వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న బసమ్మకు బాధ్యతలు ఇచ్చారు. అలాగే ఇద్దరు కుక్కర్లను మార్పుచేయడం జరుగుతుందని, కొత్తవారిని త్వరలో రిక్రూట్ చేస్తున్నట్లు వివరించారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్ననేపథ్యంలో మరో ఇద్దరు వాలీంటర్లను రిక్రూట్ చేయాలని సూ

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...