పీఏసీఎస్ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

Sat,August 10, 2019 11:08 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : అస్వస్థతకు గురౌన పీఏసీఎస్ అధ్యక్షుడు బస్వరాజ్‌ను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న పీఏసీఎస్ అధ్యక్షుడిని ఎమ్మెల్యే కలిశారు. కాలేయంలో ఏర్పడిన సమస్యతో వారం రోజుల క్రితం బస్వరాజ్ దవాఖానలో చేరారు. మూడు రోజుల క్రితం వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించారు. దీంతో శనివారం ఎమ్మెల్యే ఆయన పరామర్శించి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మధుసూదన్‌యాదవ్, చెన్నారెడ్డి పాల్గొన్నారు

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...