అడ్డంగా మిషన్ భగీరథ పైపులైను


Sat,August 10, 2019 11:08 PM

ఏటి కాలువలో అడ్డంగా మిషన్ భగీరథ పైపులైను కూడా ఉంది. ఈ పైపులైన్‌కు సపోర్టుగా సంబంధిత శాఖ అధికారులు లోతుగా పునాదులు తీయకుండా దిమ్మెలు నిర్మించారు. ప్రస్తుతం కాలువకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తే దిమ్మెలకు సపోర్టు లేకుండా పోతుంది. వరద నీరు ఏమాత్రం పెరిగినా పైపులైన్ కొట్టుకుపోతుంది. అదే జరిగితే మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఆర్ అండ్ బీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...