యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


Sat,June 22, 2019 12:02 AM

వికారాబాద్, నమ స్తే తెలంగాణ : యోగా తో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శు క్రవారం అంతర్జాతీ య యోగా దినోత్సవా న్ని పురస్కరించుకొని పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ ంలో ఉరుకులు, పరుగులతో బిజీ షెడ్యూల్డ్‌తో మా నవుల్లో వచ్చే రుగ్మతు ల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాల్సిందేనన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్యఔషధం గా పని చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున యో గా ట్యూటర్‌గా ప్యా ట మల్లేశంను నియమించి ప్రతి రోజు ప్రజలకు, ఉద్యోగులకు యోగా శిక్షణను ఇచ్చినైట్లెతే గౌరవ వేతనం చెల్లించుటకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో యోగా సమితి సభ్యులు, ఆయుష్ ఆరోగ్య సం స్థ వైద్యులు, నా యకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...