ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి


Fri,June 21, 2019 12:30 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : 2019-20 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 21ఫ్రీ మెట్రిక్, 3పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో ప్రవేశాల కొరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. హాస్టల్‌లో ప్రవే శం పొందుటకు ఇతర వివరాలకు 9849908927నంబర్‌ను సంప్రదించాలన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...