నాసన్‌పల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుదాం


Mon,June 10, 2019 11:57 PM

కోట్‌పల్లి : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లో.. మొక్కల నాటే ల క్ష్యాన్ని త్వరలో పూర్తి చేసి నాసన్‌పల్లి గ్రామా న్ని ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుదామని ఎంపీడీవో సుశీల్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్లు చంద్రప్ప, ర వీందర్ పేర్కొన్నారు. సోమవారం నాసన్‌ప ల్లి గ్రామాన్ని సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణ పనులను, నర్సరీల్లోని మొ క్కలను పరిశీలించారు. గ్రామానికి ఇచ్చిన 20 వేల హరిత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మొక్కల పెంపకం జరుగుతుందన్నారు. గ్రామంలో 233 మరుగుదొడ్లకు 119 పూర్తి అయ్యాయని, 52 నిర్మాణ దశలో ఉన్నాయని, మిగ తా 62 తర్వలోనే పూర్తి చేస్తామని కార్యదర్శి తెలిపారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. త్వరలోనే హరిత లక్ష్యా న్ని, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించాలని కార్యదర్శి కార్తీక్‌కు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్ర జలు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...