జడ్పీచైర్‌పర్సన్‌ను కలిసిన నేతలు


Mon,June 10, 2019 11:56 PM

కోట్‌పల్లి : జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్నం సునీతారెడ్డిని హైద్రాబాద్‌లోని ఆమె నివాసంలో కోట్‌పల్లి నూత న ఎంపీపీ నల్లోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాదేమి, మోత్కుపల్లి మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, నాసన్‌పల్లి సర్పంచ్ మల్‌రెడ్డి, కంకణాలపల్లి సర్పంచ్ చంద్రకళ, నాయకులు రాజు, మైబుబ్‌అలీ, రాజు, గోపాల్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రహీం, మహేశ్‌గౌడ్, బందెయ్య, ప్రతాప్‌రెడ్డి కలిసి పూష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...